Surprise Me!

Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Oneindia Telugu

2021-05-05 1 Dailymotion

Salman Khan’s Being Human foundation steps up to feed frontline workers in Mumbai during COVID-19
#Beinghungry
#SalmanKhan
#Radhe
#Bollywood
#BeingHuman
#Sonusood

కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర అంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అంతకంటే ముందే సినిమా షూటింగులు కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో దాదాపు అందరు సినిమా స్టార్లు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మాత్రం ఇంట్లో ఉండి కూడా ఖాళీగా ఉండకుండా ఎవరు అవసరంలో ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి సహాయం చేసే పనిలో ఉన్నాడు.

Buy Now on CodeCanyon